Skip to main content

కడప: అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి




       కడప: అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి


నేషనల్‌ అవార్డు ఫర్‌ ది ఎంపవర్‌ మెంట్‌ ఫర్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసేబిలిటీస్‌ 2017కు విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమం అనే అంశాలపైన ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు 2017కు గాను అవార్డులను అందించడానికి భారత ప్రభుత్వం మిని స్టరీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌, ఎంపవర్‌మెంట్‌ నేషన్‌ అవార్డు 2017 డిసెంబర్‌ 3వ తేదిన పురష్కరించుటకై దరఖాస్తులు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు, సంస్థలు సంబంధించిన ఆధారాలతో పూర్తి వివరాలతో కూడిన దర ఖాస్తులను ( 3 పత్రులు) విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, పాతరిమ్స్‌, కడప జిల్లా అనే చిరునామాకు పంపాలని తెలిపారు. ఇతర వివ రాలకు 08562-244605ను సంప్రదించాలన్నారు.

Comments

Popular posts from this blog