Skip to main content

Posts

Amazon watches

                  http://amzn.to/2vkFJu8
Recent posts

Amazon

Amazon appreals & accessories http://amzn.to/2vkF8IU

Bank portability

The bank will soon provide the portability facility for a bank account number. Reserve Bank Deputy Governor SS Mundra directed all banks to focus on the issue. If it is appropriate, those who are not satisfied with bank facilities will be able to maintain transactions in a different bank with the same account number. The portability system will be introduced with the intention of enhancing competitiveness in the financial sector and providing better services to customers. This will increase the number of accounts in banks that will benefit customers.

Job festival in Tech mahindra

Software Company Tech Mahindra has once again announced heavy prices. In the United States, these colonies have been announced. As in the past year, this year, it's also about two thousand people in the US. The decision was made on the basis of a government call to create jobs in the United States. Currently, Tech Mahindra in the US has 6,000 employees. They were appointed from different colleges for four years. Last year, 2200 employees were appointed as employees in the company, Tech Mahindra President said.

పేటీఎం కొత్త స‌దుపాయం!

పేటీఎం కొత్త అప్‌డేట్ ద్వారా డ‌బ్బుతో పాటు క‌స్ట‌మైజ్‌డ్ గ్రీటింగ్ కార్డును కూడా పంపే స‌దుపాయం క‌ల్పించింది. అలాగే `పేటీఎం ఆటోమేటిక్‌` పేరుతో వాలెట్‌లో డ‌బ్బు ముందే నిర్ణ‌యించిన‌ క‌నీస ప‌రిమితికి త‌క్కువ‌గా ఉన్న‌పుడు ఆటోమేటిక్‌గా వాలెట్‌ను నింపే స‌దుపాయాన్ని క‌ల్పించింది. కాక‌పోతే ఈ స‌దుపాయం ఆండ్రాయిడ్ వినియోగ‌దారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది. గ్రీటింగ్ కార్డ్ పంపే స‌దుపాయం మాత్రం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వినియోగ‌దారుల‌కు కూడా అందుబాటులో ఉంది. ఫోన్లో ఉన్న కాంటాక్టుల‌కు కూడా డ‌బ్బు పంపుకునే సదుపాయాన్ని పేటీఎం ఇటీవ‌ల క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్రీటింగ్ కార్డు స‌దుపాయంతో డ‌బ్బు పంపుకునే సౌక‌ర్యానికి కొత్త హంగులు దిద్ద‌న‌ట్ల‌యింది. డ‌బ్బుతో పాటు పంపిన పోస్ట్ కార్డును గ్ర‌హీత 10 రోజుల్లోగా రిడీమ్ చేసుకోక‌పోతే 100 శాతం డబ్బును తిరిగి పంపిన వారి ఖాతాలోకి పేటీఎం జ‌మ చేస్తుంది.

అక్టోబర్‌లో విదేశాలకు ‘గో ఎయిర్‌’

కోల్‌కతా: తక్కువ ధరలకే విమానయాన అవకాశం కల్పిస్తున్న ప్రైవేటు విమానయాన సంస్థ గో ఎయిర్‌ వచ్చే అక్టోబర్‌ నుంచి విదేశీ గమ్యాలకు సర్వీసులు నడపనుంది. ప్రారంభ దశలో ఆసియాలోని గమ్యాలకు విమాన సర్వీసులు నడపనున్నట్టు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జే వాడియా చెప్పారు. ప్రాంతీయంగా ఏయే గమ్యాలకు విమాన సర్వీసులు నడపవచ్చనే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రస్తుతం 24 విమానాలున్న గో ఎయిర్‌.. 143 ఎయిర్‌బస్‌ నియో ఎ320 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చింది. వాటిలో ఐదు మాత్రమే ఇప్పటికి అందాయి. ఇంజన్‌కి సంబంధించిన సమస్యల వల్ల కొత్త విమానాల డెలివరీ జాప్యం అవుతున్నదని వాడియా తెలిపారు. ఎయిరిండియాలో వాటాలు తీసుకోవడంపై ఆసక్తి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పట్లో ఐపిఒకు వచ్చే యోచన కూడా లేదని తెలిపారు.