Skip to main content

రూ. 500 వెండి నోటు




అవునండీ మీరు విన్నది నిజమే..మోదీ పరిచయం చేసిన కొత్త రూ. 500 నోటుకు డిటోగా వెండి నోటు మార్కెట్‌లోకి వచ్చింది. అయితే ఇది ప్రభుత్వమో, రిజర్వు బ్యాంకో విడుదల చేసింది మాత్రం కాదు.
కొందరు జ్యువెలరీ షాపు యజమానులు అయినవారికి బహుమతిగా ఇచ్చేందుకు ఈ నోటును తయారు చేశారు. తులం వెండితో రూపొందించిన ఈ నోటును వ్యాపారులు రూ. 500 కే విక్రయిస్తున్నారు.


Link:- http://amzn.to/2vef83u




Comments

Popular posts from this blog